Author:
అన్వేష్ కొసరి
వరంగల్ అతని జన్మస్థలం…
రాణిరుదమ్ర దేవి పాలించిన గాలి వల్లనేమో చిన్నప్పటినుండిపోరాటం మీద
ఆసక్తిఎక్కు వేకానీ దాన్ని అక్షర రూపం లో విముక్తిచేస్తేబాగుంటదిఅని
అక్షరాలను చెక్కడం మొదలుపెట్టాడు .కలం పట్టుకొని పరిగెత్తు కుంటూ
వస్తున్నా డు.నువ్వెంటో నీకు చెప్పడానికినేవిలువ ఏంటో నీకు అర్ధం
అయ్యేలాగా చేయడానికి.సిద్ధంగా ఉండు నీ దగ్గరికివస్తున్నా డు …తన కలం
పేరు “హ్యా రి”
About the BOOK:
నువ్వు చివరిసారిగా చూసిన వాస్తువు పేరే
ంటి? నువ్వు
చివరిసారిగా పలకరించిన మనిషిపేరే
ంటి?నువ్వు చివరిసారిగా
చేసిన పని ఏంటి? సమాధానం చెప్పగలుగుతున్నా వా ? మరి
ఇప్పు డు చెప్పు నువ్వు చివరిసారిగా గెలిచిందిఎప్పు డు ? నువ్వు
మాతమ్ర
ేగెలించిందిఎప్పు డు ? గెలిచి నవ్వి ందిఎప్పు డు ?
సమాధానం రావట్లేదా ? పోనీ చివరిసారిగా నీ కోసం నువ్వు
పోరాటం చేసిందిఎప్పు డు?
మనుషుల మీద వస్తువుల మీద సంఘటనల మీద ఉన్న సెగ నీ
గమ్యం మీద లేదా ?
గెలవడం అంటేఏంటి?
టైం కిఅన్ని సర్దిపెట్టటమా?అన్ని పనులు చేసికూర్చో వడమా?
ఒక్క సరైన ఆలోచించావా నీ గురించి ?నువ్వు చేస్తున్న తప్పేంటో
ఈ పుస్తకం లో ఉంది.పస్ర్తుతాన్ని మరిచి గతాన్ని గుర్తుపెట్టుకొని
భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ చదవడం మొదలు పెట్టు.ఇదినీ కథ ..
నీలో దాగిన కథ నీదిమాతమ్ర
ే…ముగింపు ఎలా ఇస్తావూ నీ ఇష్టం
Reviews
There are no reviews yet.